Header Banner

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉద్రిక్తత! అధునాతన ఆయుధాలు స్వాధీనం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు!

  Wed May 07, 2025 22:50        India

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో ఘర్షణ చోటు చేసుకుంది. ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ మలకనగిరి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు వున్నారు. వారిలో ఒకరు వాగ పోడియామి కాగా, మరొకరు కాకూరి. వీరిద్దరిపై భారీ రివార్డులు ప్రకటించబడ్డాయి.

 

కాకూరి సౌత్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉండగా, అతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. వాగ పోడియామి మావోయిస్టు పార్టీ డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యుడు. అతనిపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఈ కాల్పుల తర్వాత బలగాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. అక్కడి నుంచి అధునాతన ఆయుధాలు, రెండు AK-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #APOdishaBorder #MaoistEncounter #GreyhoundsOperation #Malakanagiri #NaxalNews